सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : వినయపూర్వకముగా అభివాదము చేయు క్రియ.
उदाहरणे : అతను ఇంటికి వచ్చిన అతిథికి నమస్కరించాడు.
समानार्थी : అంజలి, కయిమోడ్పు, కైమోడ్పు, దండం, నమస్కరణం, నమస్కారము, నమస్తే, నమస్సు, మ్రొక్కు, వందనం, సలాము
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
थोड़ा झुककर अभिवादन करने की क्रिया।
अर्थ : గౌరవంతో రెండు చేతులు జోడించి చెప్పడం
उदाहरणे : అతను తన గురువుకు నమస్కారం చేశాడు.
समानार्थी : దండము, నమస్కారం, నమస్కృతి, నమస్సు, మ్రొక్కు, వందనం, శరణు
पैर छूकर आदरपूर्वक अभिवादन करने की क्रिया।
स्थापित करा