अर्थ : ఏదేని విషయము గురించి తెలిపే మనసులోని మాట.
उदाहरणे :
అందరి అభిప్రాయముతో ఈ పనిని సులభముగా చేయగలిగాము.
समानार्थी : అభిమతము, ఆలోచన, సమ్మతి
इतर भाषांमध्ये अनुवाद :
A personal belief or judgment that is not founded on proof or certainty.
My opinion differs from yours.अर्थ : ఒక విషయంలో దృష్టిని సారించేటట్లు సూచనలు ఇవ్వడం.
उदाहरणे :
ఈ విషయములో మీ యొక్క అమూల్యమైన సలహా ఇవ్వండి.
समानार्थी : సలాహా
इतर भाषांमध्ये अनुवाद :
A proposal offered for acceptance or rejection.
It was a suggestion we couldn't refuse.अर्थ : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
उदाहरणे :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
समानार्थी : అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావం, భావన, సిద్ధాంతం
इतर भाषांमध्ये अनुवाद :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.