अर्थ : దానికి సమానంగా ఏవస్తువుతోను పోల్చడానికి వీలుకాని.
उदाहरणे :
వావ్! ఏమి అనుపమాన దృశ్యం! అతడు తనకుతానే సాటి
समानार्थी : అతులితమైన, అతుల్యమైన, అద్భుతమైన, అనన్యమైన, అనుపమేయమైన, అప్రతిమానమైన, అసాధారాణమైన, ఉపమానంలేని, ఉపమానరహితమైన, ఏకైక, తుల్యతలేని, పోటిలేని, పోలికలేని, సమానతలేని, సర్వసుందరమైన, సర్వోత్కృష్టమైన, సాటిలేని
इतर भाषांमध्ये अनुवाद :
जिसकी बराबरी का और कोई न हो।
वाह! क्या अनुपम दृश्य है!।Eminent beyond or above comparison.
Matchless beauty.