अर्थ : ప్రాధాన్యత లేకపోవడం.
उदाहरणे :
అప్రధానమైన విషయాల గూర్చి చర్చించడం అవసరము లేదు.
समानार्थी : అముఖ్యమైన, రెండవస్థానానికిచెందిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ముఖ్యమైనది కాదు
उदाहरणे :
అప్రధానమైన అంటువ్యాధుల వ్యాప్తి ప్రాణాంతకం కావచ్చు.
इतर भाषांमध्ये अनुवाद :