अर्थ : ఇతరుల వస్తువు మీద కోరిక కలుగుట.
उदाहरणे :
అతడు తన అన్న సంపదను పొందాలను తీవ్రంగా ఆశపడ్డాడుఅతడు ఆమెను వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడు.
समानार्थी : అభిలషించు, ఆకలిగొను, ఆశపడు, దప్పికగొను, ముచ్చటపడు
इतर भाषांमध्ये अनुवाद :
कुछ पाने की तीव्र और अनुचित इच्छा करना।
वह अपने भाई की संपत्ति पाने के लिए ललच रहा है।