अर्थ : అపాయంతో కూడుకొన్న లేదా ఆపదతో కూడుకొన్న
उदाहरणे :
అతనిపై బడిన హంతకుడిపై దాడి చేసాడు కైకేయి కోరుకున్న వరము మహారాజైన దశరథునికి ప్రాణాంతకమైనది
समानार्थी : అపాయముతోకూడుకొన్న, చావుతోకూడుకొన్న, ప్రాణాంతకమైన, మరణ సంబంధమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : హాని కలిగించేటువంటి.
उदाहरणे :
చెడు సమయంలో భోజనం ఆరోగ్యానికి హానికరమైనది సమయం కాని సమయంలో భోంచేయడం ఆరోగ్యానికి హానికరమైనది
समानार्थी : ప్రమాదకరమైన, హానికరమైన
इतर भाषांमध्ये अनुवाद :
जिससे हानि पहुँचे या जो हानि पहुँचाए।
कुसमय भोजन स्वास्थ्य के लिए हानिप्रद है।Causing or capable of causing harm.
Too much sun is harmful to the skin.अर्थ : ప్రాణభయం కలిగి ఉండటం లేక అపాయముతో కూడుకొని ఉండుట.
उदाहरणे :
పామును పోషించడం ఒక అపాయకరమైన పని.
समानार्थी : కష్టమైన, ప్రమాదకరమైన, రిస్క్‍తోకూడిన
इतर भाषांमध्ये अनुवाद :