अर्थ : ఎవరినైనా తన ఇష్టంలేకుండా అయిష్టంగా తెలియని ప్రదేశాలకు ఎత్తుకొనిపోవుట.
उदाहरणे :
తీవ్రవాదులు కాశ్మీర్లో ఒక మంత్రి కుమార్తెను బలత్కారంగా ఎత్తుకొని పోయారు.
समानार्थी : దౌర్జన్యంగాకొనిపోవు, నిర్బంధించుకొనిపోవు, బలత్కారంగా ఎత్తుకొనిపోవు, బలవంతంగా ఎత్తుకొనిపోవు
इतर भाषांमध्ये अनुवाद :
किसी व्यक्ति आदि को बलपूर्वक उठा ले जाना।
आतंकवादियों ने कश्मीर के एक मंत्री की बेटी का अपहरण किया।