अर्थ : ఇష్టం కలిగి ఉండుట.
उदाहरणे :
తల్లి తన పిల్లలపైన ప్రేమకలిగి ఉంటుంది.
समानार्थी : ప్రీతిగల, ప్రేమగల, మమతగల, వాత్సల్యం గల
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ప్రేమతో నిండిన.
उदाहरणे :
అనురాగంగల పురుషుని కోసం ఊర్వశి స్వర్గమును వదిలి పెట్టి భూమి పైకి వచ్చింది.
समानार्थी : పిచ్చితనంగల, వెర్రితనంగల
इतर भाषांमध्ये अनुवाद :