पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील అనుయాయి शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

అనుయాయి   నామవాచకం

अर्थ : ఏదేని పక్షమును లేక సిద్ధాంతాన్ని అంగీకరించేవాడు

उदाहरणे : నేను న్యాయాన్ని సమర్థించేవాడిని.

समानार्थी : అనుచరుడు, అనుసారి, సమర్థించేవాడు


इतर भाषांमध्ये अनुवाद :

वह जो किसी पक्ष या किसी सिद्धांत आदि का समर्थन या पोषण करे।

मैं न्याय का समर्थक हूँ।
अनुमोदक, तरफदार, तरफ़दार, पक्षधर, बाँहियाँ, समर्थक, हिमायती

A person who backs a politician or a team etc..

All their supporters came out for the game.
They are friends of the library.
admirer, booster, champion, friend, protagonist, supporter

అనుయాయి   విశేషణం

अर्थ : ఎవరి సిద్ధాంతాన్నైనా ఒప్పుకొని మరియు దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి.

उदाहरणे : అతను కబీరు యొక్క అనుచరుడు.

समानार्थी : అనుకరించేవాడు, అనుకరుడు, అనుగామి, అనుఘాతకుడు, అనుచరి, అనుచరుడు, అనుసరించువాడు, అనుసరించేవాడు, అభిసారుడు


इतर भाषांमध्ये अनुवाद :

किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला।

वह संत कबीर का अनुयायी है।
अनुग, अनुगत, अनुगामी, अनुयायी, अनुवर्ती, मुरीद

चौपाल