अर्थ : మనకు ఏదికావాలో తేల్చుకోనుట.
उदाहरणे :
అతడు ఎటువంటి సందేహం లేనివాడు, కనుక ఏదైన సులభంగా ఎంచుకోగలడు.
समानार्थी : నిస్సందేహంగల, సందేహంలేని
अर्थ : తమ శక్తి పట్ల అపారమైన నమ్మకం కలిగియున స్థితి
उदाहरणे :
మహారభారత యుద్ధంలో పాండవులకు తమ సందేహం లేని వీరత్వ బలం వలన విజయం ప్రాప్తించింది.
समानार्थी : శంకలేని, శంకించలేని, సందిగ్దంలేని, సందేహంలేని, సంశయంలేని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సందేహం లేకపోవుట.
उदाहरणे :
మా అమ్మ నిస్సందేహమైన మాటలు విని నేను ఆశ్చర్యపోయాను.
समानार्थी : నిస్సందేహమైన, నిస్సంశయమైన, రూఢియైన