अर्थ : ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోవుట.
उदाहरणे :
అనుభవంలేని కారణంగా రాముకు పని లభించలేదు.
समानार्थी : అభ్యాసంలేని, నేర్పులేని, సాధనలేని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక పని చేయడంలో ఏమాత్రమూ ప్రవేశం లేని.
उदाहरणे :
ఈ పని అనుభవంలేని వ్యక్తి కూడా చేయగలడు.
समानार्थी : అలవాటులేని, సాధనలేని
इतर भाषांमध्ये अनुवाद :