अर्थ : మంచి మార్గంలో లేక అడుగుజాడలలో నడుచువాడు.
उदाहरणे :
అనుచరుడైన వ్యక్తి తన నాయకుడి మాటనే నిజమని తలచి దానిని అనుసరిస్తాడు
इतर भाषांमध्ये अनुवाद :
किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला व्यक्ति।
अनुयायी व्यक्ति अपने नेता की बात को ही सत्य मानकर उसका अनुसरण करता है।A person who accepts the leadership of another.
followerअर्थ : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
उदाहरणे :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
समानार्थी : అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు, సేవకుడు
इतर भाषांमध्ये अनुवाद :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।अर्थ : ఏదేని పక్షమును లేక సిద్ధాంతాన్ని అంగీకరించేవాడు
उदाहरणे :
నేను న్యాయాన్ని సమర్థించేవాడిని.
समानार्थी : అనుయాయి, అనుసారి, సమర్థించేవాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు
उदाहरणे :
ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు
समानार्थी : అనుసరించువాడు, సేవకుడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎవరి సిద్ధాంతాన్నైనా ఒప్పుకొని మరియు దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి.
उदाहरणे :
అతను కబీరు యొక్క అనుచరుడు.
समानार्थी : అనుకరించేవాడు, అనుకరుడు, అనుగామి, అనుఘాతకుడు, అనుచరి, అనుయాయి, అనుసరించువాడు, అనుసరించేవాడు, అభిసారుడు
इतर भाषांमध्ये अनुवाद :