अर्थ : అంతం లేనిది
उदाहरणे :
దేవుడు అనంతమైన ప్రేమ కలవాడు.
अर्थ : అంతం కానిది.
उदाहरणे :
ఆకాశంలో అనంతమైన నక్షత్రాలు కలవు.
समानार्थी : అంతహీనమైన, అసమాప్తమైన
इतर भाषांमध्ये अनुवाद :
Having no limits or boundaries in time or space or extent or magnitude.
The infinite ingenuity of man.अर्थ : హద్దు లేకపోవడం.
उदाहरणे :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
समानार्थी : అంతులేని, అధికమైన, అపరిమితమైన, అపారమైన, అమితమైన
इतर भाषांमध्ये अनुवाद :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।अर्थ : లెక్కించుటకు వీలుకాని.
उदाहरणे :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
समानार्थी : అగణ్యమైన, అనేకమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
इतर भाषांमध्ये अनुवाद :
Too numerous to be counted.
Countless hours.अर्थ : పోల్చడానికి వీలులేని.
उदाहरणे :
మీ అందం సాటిలేనిది.
समानार्थी : అపరిమితమైన, అసమానమైన, పోల్చలేని, సాటిలేని
इतर भाषांमध्ये अनुवाद :
Eminent beyond or above comparison.
Matchless beauty.