अर्थ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
उदाहरणे :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
समानार्थी : అందమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
इतर भाषांमध्ये अनुवाद :