अर्थ : తప్పకుండా జరగబోవు సంఘటన.
उदाहरणे :
మన విధిని ఎవ్వరు మార్చలేరు.
समानार्थी : కర్మ, గతి, నొదటిరాత, భవిష్యత్తు, విధి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సుఖ దుఃఖ హేతువైన ధర్మార్థ ఫలం
उदाहरणे :
ఇప్పటి వైజ్ఞానిక యుగంలో కూడా అదృష్టం నమ్మేవాళ్ళు ఉన్నారు
इतर भाषांमध्ये अनुवाद :
A philosophical doctrine holding that all events are predetermined in advance for all time and human beings are powerless to change them.
fatalismअर्थ : అనుకోకుండా కొన్ని విషయాలలో లాభం కలగడం.
उदाहरणे :
అదృష్టం వలన అతనికి లాటరీలో లక్షరూపాయల బహుమతి వచ్చింది.
समानार्थी : కిస్మత్, భాగ్యం, లక్కు, సౌభాగ్యం
इतर भाषांमध्ये अनुवाद :
वह निश्चित और अटल दैवी विधान जिसके अनुसार मनुष्य के सब कार्य पहले ही से नियत किये हुए माने जाते हैं और जिसका स्थान ललाट माना गया है।
सभी जीव अपने कर्मों से भाग्य का निर्माण करते हैं।