अर्थ : చొక్కా, చేతులు లేని చొక్కా మొదలైన వాటికి బలముగ నుండుటకు వేయబడే గుడ్డ
उदाहरणे :
ఈ చొక్కాకు అతుకు వుండదు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : గుడ్డలు,తోలు మొదలైన వాటిని కుట్టేటప్పుడు వాటి మీద అయ్యే దారపు రేకలు.
उदाहरणे :
వస్త్రానికి అక్కడక్కడా అతుకులు వేయబడ్డాయి.
इतर भाषांमध्ये अनुवाद :
कपड़े, चमड़े आदि को सिलते समय उन पर बनने वाली धागों की रेखा।
टाँका पास-पास होने से सिलाई मज़बूत होती है।Joint consisting of a line formed by joining two pieces.
seamअर्थ : ఏదైనా డిజైన్ని బట్టకు కుట్టడం
उदाहरणे :
దర్జీ ఈ పైజామాకు ఆకులాంటి అతుకు బాగా కుట్టాడు.
इतर भाषांमध्ये अनुवाद :
A cloth covering consisting of the part of a pair of trousers that covers a person's leg.
legअर्थ : చిరిగిన వస్త్రానికి చిరిగిన దగ్గర ఇంకో వస్త్రంతో కుట్టబడినది
उदाहरणे :
దర్జీ చిరిగిన పైజాముకు అతుకు వేస్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
A piece of cloth used as decoration or to mend or cover a hole.
patch