अर्थ : అందరి దృష్టికీ రాకముందే మటుమాయం చేయడం
उदाहरणे :
హత్యానేరాన్ని న్యాయస్థానానికి వెళ్ళక ముందే అణచి వేశారు.
समानार्थी : అణుచు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : బలప్రయోగం చేసి ఏ పనీ చేయనివ్వకుండా ఒత్తిడి తేవడం
उदाहरणे :
గూండాలు బస్తి వారందరిని భయపెట్టి అణచివేశారు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : విరోధము, ఉపద్రవము, మూదలగు వాటితో బలప్రయోగము చేసి అణచబడే క్రియ.
उदाहरणे :
ఒకప్పుడు భారతీయులు పరాయి వారి క్రింద అణచబడ్డారు.
इतर भाषांमध्ये अनुवाद :