अर्थ : ఏదైనా ఒక విషయాన్ని బహిర్గతం కాకుండా తొక్కిపెట్టడం
उदाहरणे :
ఎక్కువ శాతం వైట్ కాలర్ నేరస్తుల కేసులు అణచబడుతున్నాయి
समानार्थी : అణగు, తొక్కిపెట్టు
इतर भाषांमध्ये अनुवाद :
किसी बात या कार्य का जहाँ-का-तहाँ रह जाना और उस पर कोई कार्रवाई न होना।
अधिकतर श्वेतपोश अपराधियों के मामले दब जाते हैं।