अर्थ : పంట పండించడానికి అవసరమైన డబ్బుకు పండిన తర్వాత తీర్చేటట్లు ముందుగా తీసుకునే ధనం
उदाहरणे :
యజమాని రైతుకు అడ్వాన్సుగా ఐదువేల రూపాయలిచ్చారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వస్తువు కొనుగోలుచేయునప్పుడు ముందుగా ఇచ్చే ధనం
उदाहरणे :
అతడు సరుకులు కొనుటకు దుకాణాదారుడికి ఇవ్వదగిన అడ్వాన్సు ముందుగా చెల్లించాడు.
समानार्थी : బయానా, ముందు చెల్లింపు
इतर भाषांमध्ये अनुवाद :