अर्थ : మిద్దెపైకి వెళ్ళాలంటే కావలసింది
उदाहरणे :
ఈ నిచ్చెనకు రెండు మెట్లను తొలగించారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పాదముల చిహ్నాలు లేక గుర్తులు.
उदाहरणे :
వేటగాడు తడిభూమిపై పడిన సింహపు పదచిహ్నములను చూసి ముందుకెళ్లాడు.
समानार्थी : కాలిగుర్తులు, పదచిహ్నములు, పాద చిహ్నాలు
इतर भाषांमध्ये अनुवाद :