अर्थ : నడుచుటలో, పరిగెత్తుటలో ఒక ప్రదేశము నుండి కాలునుపాదమును మరొక ప్రదేశమునకు పెట్టడంలోవున్న దూరం
उदाहरणे :
అతను త్వరగా ఇంటికెళ్ళడానికి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటు నడుస్తున్నాడు.
समानार्थी : అంగ
इतर भाषांमध्ये अनुवाद :
The act of changing location by raising the foot and setting it down.
He walked with unsteady steps.अर्थ : ఏదేని వస్తువు యొక్క క్రింది భాగము.
उदाहरणे :
ఈ కడాయి యొక్క అడుగు మందముగా ఉన్నది.
समानार्थी : అడుగు భాగము
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పొడవులను కొలుచుటకు పన్నెండు ఇంచ్ ల కొలమానము.
उदाहरणे :
ఆమె పొడవు అయిదు అంగుళములు.
समानार्थी : అంగుళము
अर्थ : మరలా మరలా అడగడం
उदाहरणे :
న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
समानार्थी : గుచ్చిగుచ్చిఅడుగు, త్రవ్వు
इतर भाषांमध्ये अनुवाद :
Pose a series of questions to.
The suspect was questioned by the police.अर्थ : దేని గురించైనా తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం
उदाहरणे :
అతడు నన్ను నీ గురించి అడుగుతున్నాడు.
समानार्थी : ప్రశ్నించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తనకు కావలసినది ఇతరుల ద్వారా తీసుకోవడం
उदाहरणे :
అతడు మిమ్మల్ని కొంత అడుగుతున్నాడు.
समानार्थी : యాచించు అర్థించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी से कुछ लेने के लिए इच्छा प्रकट करना।
वह आपसे कुछ माँग रहा है।अर्थ : ఇది కావాలని చెప్పడం
उदाहरणे :
గ్రామవాసీయులు పోలీసులను విడిచి పెట్టమని అడుగుతున్నారు.
समानार्थी : ఆశించు, ప్రశ్నించు, యాచించు
इतर भाषांमध्ये अनुवाद :
Request urgently and forcefully.
The victim's family is demanding compensation.