अर्थ : జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన.
उदाहरणे :
అతడు పామును చూసి భయపడుతున్నాడు.
समानार्थी : ఉలుకు, కొంకుపాటు, గాబరా, గిలి, దద్దరిల్లు, బెదురు, భయం, భీతం, భీతి, సంకోచం, హడలు
इतर भाषांमध्ये अनुवाद :
Fearful expectation or anticipation.
The student looked around the examination room with apprehension.अर्थ : చిన్న పిల్లలు ఉలికిపడు క్రియ
उदाहरणे :
అకస్మాత్తుగా పెద్ద శబ్దం విని చిన్నపిల్లలు బెదరడం కొత్త విషయం కాదు.
समानार्थी : అడలిపోవు, అదురు, ఉదరిపడు, ఉదురు, గాబరపడు, తత్తరిల్లు, బెదరడం, భయపడు
इतर भाषांमध्ये अनुवाद :
The astonishment you feel when something totally unexpected happens to you.
surprise