अर्थ : వివేక జ్ఞానం లేనివారు.
उदाहरणे :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
समानार्थी : అవివేకియైన, తెలివిలేని, వివేకహీనమైన
इतर भाषांमध्ये अनुवाद :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.अर्थ : అజ్ఞానముతో నిండిఉన్న.
उदाहरणे :
అజ్ఞానులు ప్రపంచమును దుఃఖమయము అనుకుంటాడు.
समानार्थी : బుద్దిహీనుడు
इतर भाषांमध्ये अनुवाद :
जो अज्ञान से भरा हो।
ज्ञानहीन व्यक्ति ही संसार को दुखमय समझता है।