अर्थ : కదలిక మరియు తెలివి లేని.
उदाहरणे :
రాము తన స్నేహితుని చావుకబురు విని స్పృహలేనివాడయ్యాడు.
समानार्थी : చలనంలేని, తెలివిలేని, మూర్చపోయిన, స్పృహలేని
इतर भाषांमध्ये अनुवाद :
जिसे होश न हो।
बेहोश आदमी के मुँह पर पानी के छींटे मारने से वह होश में आ गया।