अर्थ : తోడు పుట్టినవాడు
उदाहरणे :
శ్యాం నాకు సొంత అన్న
समानार्थी : తోబుట్టువు, భ్రాత, సహోదరుడు, సొంతఅన్న, సోదరుడు
इतर भाषांमध्ये अनुवाद :
A male with the same parents as someone else.
My brother still lives with our parents.अर्थ : తమ్ముడికి ముందుపుట్టిన వాడు
उदाहरणे :
శ్యామ్ పెద్దన్న అధ్యాపకుడు
समानार्थी : అగ్రజన్ముడు, అన్న, జేష్ఠుడు, పురోజన్ముడు, పూర్వజుడు, పెద్దన్న, పెద్దవాడు, పెద్దోడు, సోదరుడు
इतर भाषांमध्ये अनुवाद :
An older brother.
big brotherअर्थ : ముందుగా పుట్టినవాడు లేక జన్మించినవాడు.
उदाहरणे :
రాముడు లక్ష్మణునికి అగ్రజుడు.
समानार्थी : పెద్దవాడు, ముందు పుట్టినవాడు
इतर भाषांमध्ये अनुवाद :