अर्थ : చీకటితో నిండివున్న.
उदाहरणे :
శ్రీ కృష్ణుని జననం బాగా అంధకారంతో నిండిన రాత్రి జరిగినది.
समानार्थी : చీకటిగానున్న, నిశాచరమైన, మబ్బుగానున్న
इतर भाषांमध्ये अनुवाद :
अंधकार से भरा हुआ।
कृष्ण का जन्म भादो की अँधेरी रात्रि में हुआ था।