अर्थ : అందంగా వుండే క్రియ లేక భావనభావము.
उदाहरणे :
కాశ్మీరు అందాలు అందరినీ ఆ కట్టుకుంటాయి.
समानार्थी : రమణీయత, సుందరము, సౌందర్యము
इतर भाषांमध्ये अनुवाद :
सुंदर होने की अवस्था या भाव।
कश्मीर की सुंदरता देखते ही बनती है।The qualities that give pleasure to the senses.
beautyअर्थ : సురూపం కలది
उदाहरणे :
అందమైన స్త్రీ ప్రేమలో పడి కిషోర్ నాశనమయ్యారు.
समानार्थी : అందగత్తె, రూపవతి, సౌందర్యవతి
अर्थ : స్వచ్చమైన రంగులో వున్న స్త్రీ
उदाहरणे :
ఆమె సాధారణ గ్రామంలో పుట్టిన అందమైన అమ్మాయి.
समानार्थी : సుందరమైన, సౌందర్యవంతమైన
इतर भाषांमध्ये अनुवाद :
वह स्त्री जो गौर वर्ण की हो।
वह साधारण परिवार में उत्पन्न गाँव की गोरी है।अर्थ : ఆకర్షణీయంగా వుండటం
उदाहरणे :
తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.
समानार्थी : మనోహరమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
इतर भाषांमध्ये अनुवाद :
रमण करने वाला या मजा उड़ाने वाला।
उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।अर्थ : సుందరంగా వుండటం
उदाहरणे :
శీలా అందమైన చేతులు కలది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చూడచక్కనిది
उदाहरणे :
ఆమె కొడుకు చాలా అందంగా ఉన్నాడు.
समानार्थी : సుందరమైన
इतर भाषांमध्ये अनुवाद :
जिसकी शक्ल-सूरत अच्छी हो।
उसका लड़का बहुत सुंदर है।Pleasing in appearance especially by reason of conformity to ideals of form and proportion.
A fine-looking woman.अर्थ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
उदाहरणे :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
समानार्थी : అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చూడటానికి ఆహ్లాదకరంగా వుండటం
उदाहरणे :
ఈ కారుకు అలంకారికమైన నిర్మాణం వుంది.
समानार्थी : అలంకారికమైన, సౌందర్యాత్మకమైన
इतर भाषांमध्ये अनुवाद :
Serving an esthetic rather than a useful purpose.
Cosmetic fenders on cars.अर्थ : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
उदाहरणे :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
समानार्थी : సమ్మోహనమైన, సుందరమైన, సొగసైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దేనిలో అయితే అధ్బుతమైన సౌందర్యము లేక మాధుర్యము వుంటుందో
उदाहरणे :
మేము వారి యొక్క అందమైన హావభావాలకు నిరుత్తరులము అయినాము.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనోహరంగా ఉండుట.
उदाहरणे :
ఆ తోటలో అందమైన గులాబీ పూలు పూశాయి.
समानार्थी : తేజమైన, సొంపైన, సొగసైన, సౌందర్యవంతమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చూడ ముచ్చటగా ఉండు
उदाहरणे :
లతా అత్తింటివారు అందమైన కోడలిని చూసి చాలా సంతోషించారు
समानार्थी : సౌందర్యం
इतर भाषांमध्ये अनुवाद :