अर्थ : -అందంగా వున్నటువంటి స్థితి.
उदाहरणे :
-ఆ రాజ్ మహల్ యొక్క అందం అందరినీ ఆకర్శించుకొంటుంది.
इतर भाषांमध्ये अनुवाद :
The quality of being magnificent or splendid or grand.
For magnificence and personal service there is the Queen's hotel.अर्थ : పచ్చగా అభివృద్ధి చెందినపుడు కలిగే భావన
उदाहरणे :
తోటలో ప్రతి వైపు శోభాయమానంగా వుంటుంది.
समानार्थी : శోభాయమానం
इतर भाषांमध्ये अनुवाद :
A process in which something passes by degrees to a different stage (especially a more advanced or mature stage).
The development of his ideas took many years.अर्थ : కనులకు ఆహ్లాదకరంగా వుండటం
उदाहरणे :
వసంతఋతువు చూడటానికి ఎంతో మనోహరంగా వుంటుంది.
समानार्थी : మనోహరం
इतर भाषांमध्ये अनुवाद :
Pleasantness resulting from agreeable conditions.
A well trained staff saw to the agreeableness of our accommodations.