अर्थ : దేశవిదేశాలనే బేధం లేకుండా
उदाहरणे :
ఇప్పటికి కూడా సమాజంలో అంతర్జాతీయమైన గొడవలు జరుగుతున్నాయి.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అన్ని దేశాలతో సంబంధం కలిగి ఉండుట.
उदाहरणे :
భారత దేశము సార్వభౌమత్వం కోసం కృషి చేస్తున్నది.
समानार्थी : విశ్వనీయమైన, సార్వజనికమైన, సార్వదేశికమైన, సార్వభౌమికమైన
इतर भाषांमध्ये अनुवाद :
जिसकी वैश्विक व्यापकता या व्यावहरिकता हो।
यह सार्वभौमिक आयात का मुद्दा है।अर्थ : మనదేశానికి సంబంధించినది కాదు
उदाहरणे :
భారతదేశం అంతర్జాతీయ వ్యాపారానికి ప్రోత్సాహమిచ్చింది.
समानार्थी : అంతర్ధేశీయమైన