पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील అంతరిక్షం शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

అంతరిక్షం   నామవాచకం

अर्थ : భూమి, ఇతర గ్రహాలకు మరియి నక్షత్రాలకు మధ్య ఉన్న స్థలం.

उदाहरणे : అంతరిక్షం గూర్చి ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ప్రరిశోధనలు చేస్తున్నారు.

समानार्थी : అంబుదాయం, అనంతం, ఆకాశం, ఖగోళం, గగనం, చుక్కలతెరువు, తారాపథం, నక్షత్రపథం, నక్షత్రమార్గం, నింగి, నిరాకారం, మిన్ను, మేఘపథం, వ్యోమం


इतर भाषांमध्ये अनुवाद :

पृथ्वी और दूसरे ग्रहों या नक्षत्रों के बीच का स्थान।

अंतरिक्ष के बारे में आज भी वैज्ञानिक अनुसंधान जारी है।
अंतरिक्ष, अंतरीक, अन्तरिक्ष, अन्तरीक, अर्णव

Any location outside the Earth's atmosphere.

The astronauts walked in outer space without a tether.
The first major milestone in space exploration was in 1957, when the USSR's Sputnik 1 orbited the Earth.
outer space, space

अर्थ : నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు మొదలైనవి ఉండే శూన్యప్రదేశం

उदाहरणे : ఆకాశంలో నల్ల మేఘాలు కాంతి ఉన్నది. వెన్నెల రాత్రిలో ఆకాశం కాంతిగా కనబడుతుంది.

समानार्थी : అంబరం, అంబుదాయనం, అనంగం, అనంశం, ఆకసం, ఆకాశం, ఉడుపథం, ఉప్పరం, ఖతలం, గగనం, ఘనాశ్రయం, చరాచరం, చుక్కలతెరువు, చుక్కలత్రోవ, తారాధ్వం, తారాపథం, దివి, దివ్యం, ద్యువు, ధ్రతం, నక్షత్ర మార్గం, నభం, నభస్సు, నాకం, నింగి, నీరూపం, భువనం, మబ్బుత్రోవ, మిన్ను, మిన్నులు, మేఘద్వారం, మొగిలుత్రోవ, మొగులుదారి, రిక్కదారి, రోదసి, వెన్నునడుగు, వేలుపుత్రోవ, శిశిరం, శూన్యం, సన్మార్గం


इतर भाषांमध्ये अनुवाद :

The atmosphere and outer space as viewed from the earth.

sky

चौपाल