अर्थ : అవరోధము లేని.
उदाहरणे :
ఆ పని చేయ్యడానికి ఎటువంటి ఆటంకము లేదు.
समानार्थी : అడ్డగింతలేని, అడ్డగింపులేని, అభ్యంతరములేని, ఆటంకము లేని, చుక్కయెదురులేని, విరుద్ధములేని
इतर भाषांमध्ये अनुवाद :
जिसमें अवरोध न हो या बिना अवरोध का।
यह मार्ग अवरोधहीन है।