अर्थ : మనస్సు యొక్క ఒక శక్తి దీని వలన మంచి చెడ్డ స్పష్టంగా తెలుస్తుంది.
उदाहरणे :
నాఅంతరాత్మ చెబుతుంది ఇది నిజమని.
समानार्थी : అంతఃహృదయం, అంతరంగం, అంతర్యామి, పరమాత్మ, మనస్సాక్షి, హృదయం, హృదయాంతరంగం, హృదయాంతరాళం
इतर भाषांमध्ये अनुवाद :