अर्थ : సమాప్తమవడం
उदाहरणे :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
समानार्थी : అంతంచేయు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగించు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పూర్తిఅయ్యేటువంటి
उदाहरणे :
ఈ పని కొన్ని గంటలలో ముగించబడుతుంది
समानार्थी : పూర్తిఅవడం, ముగించబడు, సమాప్తమగు
इतर भाषांमध्ये अनुवाद :