अर्थ : పేపరుకు చివర ఖాలీగా వదులు స్థలం.
उदाहरणे :
కాగితంపైన వ్రాయునప్పుడు మార్జిను తప్పక వదిలిపెట్టవలెను.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక వస్తువు పొడవు వెడల్పు అంతమయ్యే చోటు
उदाहरणे :
ఈ పళ్ళెం యొక్క అంచు చాలా పలుచగా ఉంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చీర మొదలగువాటి కొంగు లేక కొన
उदाहरणे :
అతను ధోతీ యొక్క అంచును చింపి తీసేశాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒడ్డుకు సంబంధించినది
उदाहरणे :
భారతదేశంలో సముద్రాలు నదులను సురక్షితంగా మరియు ఎక్కువ దృడంగా చేయాల్సిన అవసరం వుంది.
समानार्थी : ఒడ్డు, ఒడ్డుకు సంబంధించిన, నది
इतर भाषांमध्ये अनुवाद :