अर्थ : పొత్తు ఏర్పడటం.
उदाहरणे :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
समानार्थी : ఒడంబడిక, ఒప్పందం, పొందిక, రాజీ, సంధి
इतर भाषांमध्ये अनुवाद :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.अर्थ : ఆజ్ఞను స్వీకరించే భావన.
उदाहरणे :
భారత ప్రభుత్వం ఈ ప్రణాళికను ప్రారంభించడానికి తన అనుమతినిచ్చింది
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలను పూర్తిచేయుటకు కుదుర్చుకొనే ఒడంబడిక
उदाहरणे :
అతనికి రోడ్డును నిర్మించే ఒప్పందం దొరికింది
समानार्थी : ఒప్పందం, గుత్త, సంధిచేసుకొవడం
इतर भाषांमध्ये अनुवाद :
कुछ धन आदि के बदले में किसी का कोई काम पूरा करने या कराने का लिया गया जिम्मा।
उसे सड़क बनवाने का ठेका मिला।A binding agreement between two or more persons that is enforceable by law.
contractअर्थ : అందరూ అంగీకరించే భావన.
उदाहरणे :
వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది
समानार्थी : ఏకాభిప్రాయం
इतर भाषांमध्ये अनुवाद :
Agreement with a statement or proposal to do something.
He gave his assent eagerly.