अर्थ : భయం కలిగినప్పుడు గట్టిగా కేకలు పెట్టి చేయు క్రియ.
उदाहरणे :
అకస్మాతుగా వచ్చిన తుఫాను కారణంగా ప్రజలు హాహాకారాలు చేసినారు.
समानार्थी : ఏడ్చుట, ప్రలాపించుట, శోకించుట
इतर भाषांमध्ये अनुवाद :
A cry of sorrow and grief.
Their pitiful laments could be heard throughout the ward.