अर्थ : చెమటతో ఒళ్ళంతా ముద్దగా అవడం.
उदाहरणे :
చెమటతో తడిచిన వ్యక్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత పని ప్రారంభించాడు.
समानार्थी : చమటతో తడిచిన, చెమటతో నిండిన
इतर भाषांमध्ये अनुवाद :
जो पसीने से भीगा हुआ हो।
पसीने से तर व्यक्ति थोड़ा आराम करने के बाद फिरसे काम में जुट गया।