अर्थ : మట్టి, ఇటుక లేదా ఇనుముతో తయారుచేసిన దానిపై పాత్ర పెట్టి బోజనము తయారుచేసేది
उदाहरणे :
అమ్మ భోజనం తయారుచేయటానికి పొయ్యి వెలిగించింది.
समानार्थी : అంగారధానిక, అంగారధామి, అంగారపాత్ర, అంగారశకటి, అంగారి, అంగారిణి, అంతిక, అతిశ్రయిని, ఉద్దానం, కప్పర, కమటం, కమ్మటం, కుంపటి, గాడి, పుష్పకం, పొయ్యి, హసంతి, హసని
इतर भाषांमध्ये अनुवाद :
A kitchen appliance used for cooking food.
Dinner was already on the stove.अर्थ : భోజనం మొదలైనవి తయారుచేయడానికి ఉపయోగపడే ఒక ఉపకరణం
उदाहरणे :
రీనా స్టవ్ మీద టీ తయారుచేస్తుంది.
इतर भाषांमध्ये अनुवाद :
भोजन आदि बनाने के लिए उपयोग में लाया जानेवाला वह उपकरण जो चूल्हे का काम देता है।
रीना स्टोव पर चाय बना रही है।A kitchen appliance used for cooking food.
Dinner was already on the stove.अर्थ : దీన్ని మట్టితో తయారుచేస్తారు. దీని పైన పాత్రలు పెట్టి వంట తయారుచేస్తారు.
उदाहरणे :
కైలాశ్ పొయ్యిమీద మిఠాయి చేస్తున్నాడు.
समानार्थी : అంగారధానిక, అంగారధామి, అంగారపాత్ర, అంగారశకటి, అంగారి, అంగారిణి, అంతిక, అతిశ్రయిని, ఉద్దానం, కప్పర, కమటం, కమ్మటం, కుంపటి, కొలిమి, గాడి, పుష్పకం, పొయ్యి, భట్టీ, హసంతి, హసని
इतर भाषांमध्ये अनुवाद :
Kitchen appliance used for baking or roasting.
oven