अर्थ : కఠినంగా లేకుండా ఉండటం
उदाहरणे :
నేను రెండో ప్రశ్నను తేలికగా పరిష్కరించాను.
समानार्थी : తేలికగా, సరళంగా, సుగమంగా, సులభంగా, సులువుగా
इतर भाषांमध्ये अनुवाद :
बिना किसी परेशानी के या सुविधाजनक ढंग से।
मैंने दूसरा प्रश्न आसानी से हल कर दिया।अर्थ : ఒక ప్రవాహంగా ఎక్కడ ఆగకుండా నడిచేది.
उदाहरणे :
శ్రీమతి మల్లిక ప్రవాహపుధారలా సంభాషిస్తోంది.
समानार्थी : నిరాటంకంగా, ప్రవాహంలా
इतर भाषांमध्ये अनुवाद :
धारा के रूप में बिना रुके आगे बढ़ने या चलने वाला।
श्रीमती मल्लिक धारा प्रवाह भाषण देती हैं।