अर्थ : తప్పుడు పనులు చేసే వ్యక్తిని దండించినా మరలా అదేపనిని చేసేవాడు
उदाहरणे :
సమాజంలో సిగ్గులేనివాళ్ళు తక్కువేమి లేరు.
समानार्थी : సిగ్గుమాలినవాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : గద్దించినా ఎంత చెప్పినా వినకుండా చెడ్డ మాటలు లేదా అలవాట్లను మానుకోలేనివాడు
उदाहरणे :
అతడు సిగ్గులేనివాడు, అనేకసార్లు తెలియజేసినా కూడా తన అలవాట్లను మానుకోలేకపోతున్నాడు
समानार्थी : చెప్పుదెబ్బలకు అలవాటుపడినవాడు, దెబ్బలను లెక్కచేయనివాడు
इतर भाषांमध्ये अनुवाद :