अर्थ : చూడటానికి చక్కని రూపం కలిగిన స్త్రీ.
उदाहरणे :
అక్కడ ఇద్దరు అందమైన స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు
समानार्थी : అందగత్తె, అందమైనస్త్రీ, ఒప్పులకుప్ప, మనోరమ, రూపవతి, రూపసి, సుందర స్త్రీ, సుందరి, సొగసుకత్తె, సొగసులాడి, సౌందర్యవతి
इतर भाषांमध्ये अनुवाद :