अर्थ : అడవిలో ఉండే సువాసన వెదజల్లె చెట్టు చెక్క
उदाहरणे :
దక్షిణ భారత దేశంలో గంధపు చెక్క అడవిలో దొరుకుతాయి.
समानार्थी : గంధం, గంధపు చెక్క, గంధసారం, చందనం, పటీరం, మలాకా, యామ్యం, శ్రీచంచనం, సిరిగంధం, హరిచందనం
इतर भाषांमध्ये अनुवाद :
Parasitic tree of Indonesia and Malaysia having fragrant close-grained yellowish heartwood with insect repelling properties and used, e.g., for making chests.
sandalwood tree, santalum album, true sandalwoodअर्थ : అడవికి రారాజు
उदाहरणे :
కవి ఈ కవిత్వంలో శివాజిని సింహంతో పోల్చాడు.
समानार्थी : కేసరి, గజరిపువు, జడలమెకం, పశురాజం, బాహుబలం, మృగం, మృగపతి, మృగరాజు, మృగరిపువు, మృగేంద్రుడు, మెకములరేడు, రక్తజిహ్వం, సింగం, సింహం
इतर भाषांमध्ये अनुवाद :
बिल्ली के वर्ग में सबसे अधिक बलवान हिंसक जंगली जन्तु जिसके नर की गर्दन पर बड़े-बड़े बाल होते हैं।
गिर के जंगल में सिंह हैं।Large gregarious predatory feline of Africa and India having a tawny coat with a shaggy mane in the male.
king of beasts, lion, panthera leoअर्थ : కొలనులో పుష్పించే పువ్వు.
उदाहरणे :
పిల్లలు ఆడుకొంటూ చెఱువులోని తామరపువ్వులను కోశారు.
समानार्थी : అంబుజం, అంబురుహం, అరవిందం, ఇందీవరం, ఉదజం, కంజాతం, కమలం, కుముదం, తామరపువ్వు, పంకజం
इतर भाषांमध्ये अनुवाद :
जल में उत्पन्न होने वाला एक पौधा जो अपने सुन्दर फूलों के लिए प्रसिद्ध है।
बच्चे खेल-खेल में सरोवर से कमल उखाड़ रहे हैं।अर्थ : భూమిలో ఉన్న నీటిని ఆవిరి రూపంలో గ్రహించి ఘన రూపంలో ఏర్పడిన ఒక రూపం
उदाहरणे :
ఆకాశంలో నల్ల-నల్లని మేఘాలు తిరుగుతున్నాయి.
समानार्थी : అంబుధం, అంభుధరం, అంభువాహి, అబ్ధం, కంథం, కంథరం, కాదంబిని, కాళిక, కిరి, ఘనం, జలదం, జలముచం, జలవాహం, ధారాధరం, నభోదుహం, నభోధూమం, నారదం, నీరదం, నీరుమోపరి, నీలభం, పటీరం, పయోజన్మం, పయోదం, పయోవాహంం, బడగొండ, మేఘం, మొగులు, రంజసానువు, వనముచం, వర్షధరం, వాతరథం, వాయుదారువు, వారిదం, వారిధరం, వారిముచం, వార్దం, వార్దరం, విషదం, శంపాధరం, శంభరం, శ్యామం, శ్వేతమాలం, సరటి, సుదానం, సేచకం, స్తనయిత్నువు, స్వేతనీలం
इतर भाषांमध्ये अनुवाद :
पृथ्वी पर के जल से निकली हुई वह भाप जो घनी होकर आकाश में फैल जाती है और जिससे पानी बरसता है।
आकाश में काले-काले बादल छाये हुए हैं।A visible mass of water or ice particles suspended at a considerable altitude.
cloudअर्थ : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు
उदाहरणे :
ఈ చెరువు కలువలతో నిండి ఉంది.
समानार्थी : అంభుజం, అరవిందం, ఇందీవరం, కమలం, కలువ, జలజం, జలేజా, తామర, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పంకజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని
इतर भाषांमध्ये अनुवाद :
Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.
lilyअर्थ : సూర్యుడు అస్తమించిన సమయం
उदाहरणे :
శ్యాం రాత్రి పన్నెండు గంటల వరకు చదువుతాడు.శీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువ
समानार्थी : అంధిక, ఇందుకాంత, క్షాణి, ఘృతాచి, చంద్రకాంత, తమస్విని, తమి, తారకిణి, తారాభూష, నిశ, నిశి, నిశీధిని, పద్మబంధువు, మాపు, యామి, యామిక, యామిని, రజని, రమ్య, రాతిరి, రాత్రి, రేయి, విభావరి, శత్వరి, శమని శార్వరి, శ్యామ
इतर भाषांमध्ये अनुवाद :
सूर्यास्त और सूर्योदय के बीच का समय।
श्याम रात को ग्यारह बजे तक पढ़ता है।अर्थ : శ్రీకృష్ణుడు
उदाहरणे :
శంఖం ఒక జలతర జంతువు
समानार्थी : అంబుజం, అబ్జం, కంబు, కంబుకం, కంబువు, కూతకైదువు, జలజం, పావనధ్వని, పెనుగుల్ల, బూరగొమ్ము, మహానాదం, వారిజం, శంఖం, శ్వేతం, సింధుపుష్పం
इतर भाषांमध्ये अनुवाद :
एक प्रकार का बड़ा घोंघा जिसका कोष पवित्र माना जाता है और देवताओं के आगे बजाया जाता है।
शंख एक जलीय जन्तु है।Any of various edible tropical marine gastropods of the genus Strombus having a brightly-colored spiral shell with large outer lip.
conch