अर्थ : ప్రయత్నించు
उदाहरणे :
యోగా గురువు అనేక సంవత్సరాల నుండి యోగా సాధన చేస్తున్నాడు.
समानार्थी : అధికరించు, అభ్యసించు, అభ్యాసించు, నేర్చుకొను, పాండిత్యంవహించు, శీలించు
इतर भाषांमध्ये अनुवाद :
विशेष परिश्रम तथा प्रयत्नपूर्वक निरंतर कोई कार्य करते हुए उसमें पारंगत या सिद्धहस्त होना।
हठयोगी कई वर्षों से हठयोग साध रहे हैं।अर्थ : ఏదైనా విద్య నేర్చుకొని పాండిత్యం సాధించడానికి కృషి చేయడం
उदाहरणे :
సిపాయి ప్రతిరోజూ తుపాకీతో కాల్చడానికి సాధన చేస్తున్నాడు.
समानार्थी : అధికరించు, అభ్యసించు, అభ్యాసించు, నేర్చుకొను, పాండిత్యంవహించు, శీలించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी काम को बार-बार करना ताकि दक्षता हसिल हो।
सिपाही प्रतिदिन बंदूक चलाने का अभ्यास करते हैं।अर्थ : నేర్చుకోవడం కోసం మళ్ళీ చేయడం
उदाहरणे :
అమావాస్య రాత్రిలో మంత్రగాళ్ళు మంత్రతంత్రాల సాధన చేస్తుంటారు.
समानार्थी : ప్రయత్నించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ప్రయత్నం చేస్తూ వుండటం
उदाहरणे :
వాళ్లు ప్రతిరోజూ అరగంట వరకు నిగ్రహ సాధన చేస్తారు.
समानार्थी : అధికరించు, అభ్యసించు, అభ్యాసించు, నేర్చుకొను, పాండిత్యంవహించు, శీలించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी काम या बात का इस प्रकार अभ्यास करना कि वह ठीक तरह से और बहुत सहजता से स्वाभाविक रूप से सम्पादित होने लगे।
वे प्रतिदिन आधे घंटे तक दम साधते हैं।