अर्थ : పనిచేయకుండా జారుకోవడం
उदाहरणे :
అతనికి ప్రతి పనిలోను సాకులు చెప్పడం అలవాటయ్యింది.
समानार्थी : తప్పించుకోవడం, మానుకోవడం
इतर भाषांमध्ये अनुवाद :
Deliberately avoiding. Keeping away from or preventing from happening.
avoidance, dodging, shunning, turning awayअर्थ : తాము తప్పించుకొనుటకు చెప్పే అబద్దపు మాట.
उदाहरणे :
అతను తలనొప్పి సాకుతో పాఠశాలకు రాలేదు.
इतर भाषांमध्ये अनुवाद :
A defense of some offensive behavior or some failure to keep a promise etc..
He kept finding excuses to stay.अर्थ : పని తప్పించుకొనుటకు కారణం చెప్పడం
उदाहरणे :
చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్ళ కూడదని అనేక సాకులు చెప్తారు.
समानार्थी : తర్కం, వైనం, హేతువు
इतर भाषांमध्ये अनुवाद :
बहाना बनाने की क्रिया।
छोटे बच्चे पाठशाला न जाने के लिए बहुत बहानेबाज़ी करते हैं।अर्थ : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట
उदाहरणे :
కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు
समानार्थी : పరిపోషించు, పెంచు, పోషించు, భరించు, సాదు
इतर भाषांमध्ये अनुवाद :