अर्थ : ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల సభ
उदाहरणे :
పరిషత్తులో ఎన్నుకోబడిన సభ్యులందరూ హాజరు కాలేదు.
समानार्थी : పరిషత్తు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : రాజుల కాలంలో అప్పుడప్పుడు కార్యనిర్వహణ కొరకు నిర్వహించే బ్రాహ్మణ విద్వాంసుల సభ
उदाहरणे :
రాజు పరిషత్తు నుండి సలహాను తీసుకున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన విషయం మొదలైన దానిని పరిష్కరించుకునే స్థలం
उदाहरणे :
మంత్రి సభలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
वह स्थान जिसमें किसी विषय पर विचार करने अथवा नियम, विधान आदि बनाने वाली सभा का अधिवेशन होता हो।
मंत्री जी सदन में अभी-अभी प्रवेश किए।अर्थ : ఒక విషయాన్ని చర్చించుకునే స్థలం
उदाहरणे :
ఈరోజు సభలో బిల్లును ఆమోదించింది.
इतर भाषांमध्ये अनुवाद :
किसी विषय पर विचार करने या नियम, विधान आदि बनाने के लिए होने वाली सभा या उसमें उपस्थित होने वाले लोगों का समूह।
सदन यह बिल आज पास करने वाली है।अर्थ : ఏదేని ప్రత్యేకమైన పనికోసము తయారైన సభ.
उदाहरणे :
రైతుల సహాయముకోసము ఈ ప్రభుత్వ సమితిని ఏర్పరచబడింది.
समानार्थी : కార్యవర్గము, సంఘం, సమితి
इतर भाषांमध्ये अनुवाद :
A special group delegated to consider some matter.
A committee is a group that keeps minutes and loses hours.अर्थ : రాజు, మంత్రి, సైనికులు, భటులు మరియు ప్రజలు అందరు ఒకచోట చేరు స్థలం.
उदाहरणे :
రాజు ఆస్థానంలో కవులు, గాయకులు కూడా ఉందురు.
इतर भाषांमध्ये अनुवाद :
वह स्थान जहाँ राजा-महाराजा अपने सरदारों या मुसाहबों के साथ बैठते थे।
राजा-महाराजा के दरबार में कवि, गायक आदि उपस्थित रहते थे।The room in the palace of a native prince of India in which audiences and receptions occur.
durbarअर्थ : ఒక భవనం ప్రజలతో నిండుగా ఉండే స్థలం
उदाहरणे :
నాట్య సభ ప్రేక్షకులతో నిండుగా ఉంది
इतर भाषांमध्ये अनुवाद :
वह भवन जिसमें बहुत से लोग दर्शक या प्रेक्षक के रूप में उपस्थित हो सकते हों।
नाट्य सदन दर्शकों से खचाखच भरा हुआ है।अर्थ : నృత్యం, చర్చలు మొదలైనవి జరిగే స్థలం
उदाहरणे :
నాట్యసభలో నాట్యం చూస్తూ నిమగ్నమైనారు.
इतर भाषांमध्ये अनुवाद :
सदन या भवन में उपस्थित बहुत से लोग, दर्शकों या प्रेक्षकों का समूह।
सदन नृत्यांगना का नृत्य देखने में मग्न था।अर्थ : దేశపు హితవు కోరి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధుల సంస్థ.
उदाहरणे :
పార్లమెంటులో శీతాకాలసమావేశము ప్రారంభమైంది.
समानार्थी : పార్లమెంటు
इतर भाषांमध्ये अनुवाद :
राज्य अथवा शासन संबंधी कार्यों में सहायता देने तथा देश हित के लिए नये विधान बनाने के लिए प्रजा द्वारा चुनी प्रतिनिधियों की सभा जो कि भारतीय जनतंत्र के तीन अंगों में से एक है।
संसद् का शीतकालीन सत्र शुरु हो गया है।A legislative assembly in certain countries.
parliamentअर्थ : సాహిత్యము, విజ్ఞానము, కళా మొదలగునవి
उदाहरणे :
భారత విద్యాసంస్థ విద్య విషయంలో ప్రపంచ విఖ్యాతగాంచినది.
समानार्थी : అధిష్టానము, కూటము, పరిషతు, సంస్థ, సదస్సు
इतर भाषांमध्ये अनुवाद :
साहित्य, विज्ञान, कला आदि की उन्नति के लिये स्थापित समाज।
भारतीय प्रौद्योगिकी संस्थान शिक्षा के मामले में विश्व विख्यात हैं।An association organized to promote art or science or education.
institute