अर्थ : బ్రహ్మచర్యాన్ని పాటించే వ్యక్తి
उदाहरणे :
మన గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : హిందూ ధర్మం ప్రకారం చతుర్విధ పురుషార్ధాలు త్యజించిన వ్యక్తి
उदाहरणे :
ప్రాచీన కాలంలో ప్రజలు వానప్రస్థం తరువాత తమ పిల్లలను బాధ్యతగా అప్పగించి సన్యాసం తీసుకుంటారు.
समानार्थी : ఋషి, మహర్షి, వైరాగి
इतर भाषांमध्ये अनुवाद :
हिंदुओं के चार आश्रमों में से अंतिम,जिसमें त्यागी और विरक्त होकर सब कार्य निष्काम भाव से किए जाते हैं।
प्राचीन काल में लोग वानप्रस्थ के बाद अपनी ज़िम्मेदारी बच्चों को सौंप कर संन्यास ले लेते थे।अर्थ : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
उदाहरणे :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
समानार्थी : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సాదు, సాధువు
इतर भाषांमध्ये अनुवाद :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।अर्थ : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి
उदाहरणे :
చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.
समानार्थी : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, ఏకాంగి, గోసాయి, త్రిదండి, దండి, పరాయి, భిక్షుడు, యతి, యోగి, విరక్తుడు, వైరాగి, వైరాగికుడు, వ్రాజకుడు, సాదువు, సాధు, సిద్ధుడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : విష్ణువును పూజించే సాధువు
उदाहरणे :
ఊరి బయటి నుండి మందిరంలో ఒక బైరాగి ఉంటున్నాడు.
समानार्थी : జోగి, త్రిదండి, పకదండి, బైరాగి, యోగి, వైరాగి, వైష్ణవ సన్యాసి, వైష్ణవసాధువు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కాశాయ వస్త్రాలు ధరించి గడ్డం పెంచే వాళ్ళు
उदाहरणे :
అటువంటి కడవ అనేకమైన సన్యాసుల దగ్గర ఉంటుంది.
समानार्थी : సన్నాసి
इतर भाषांमध्ये अनुवाद :