अर्थ : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
उदाहरणे :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
उदाहरणे :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
समानार्थी : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, కలువు, పొత్తు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
इतर भाषांमध्ये अनुवाद :