अर्थ : ఏదేని పని చేయునప్పుడు మనస్సులో కలిగే అడ్డంకి.
उदाहरणे :
దీపాకు ఈ కానుక ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది.
समानार्थी : అనుమానం, జంకు, శంకించుట, సందేహించుట
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన.
उदाहरणे :
అతడు పామును చూసి భయపడుతున్నాడు.
समानार्थी : అడలు, ఉలుకు, కొంకుపాటు, గాబరా, గిలి, దద్దరిల్లు, బెదురు, భయం, భీతం, భీతి, హడలు
इतर भाषांमध्ये अनुवाद :
Fearful expectation or anticipation.
The student looked around the examination room with apprehension.