अर्थ : కొమ్మలు, ఆకులను కలిగి ఉండేది
उदाहरणे :
చెట్టు వలన మనిషికి చాలా ఉపయోగాలు ఉన్నాయి.
समानार्थी : అవనీరుహం, కరాళికం, చంకురం, చెట్టు, తరువు, పత్రి, పుష్పదం, భూరుహం, మహీజం, మాను, వనస్పతి, విటపి, వృక్షం, శాలము, శిఖరి, స్కంధి, స్థిరం, హరిద్రువు
इतर भाषांमध्ये अनुवाद :
जड़, तने, शाखा तथा पत्तियों से युक्त बहुवर्षीय वनस्पति।
पेड़ मनुष्य के लिए बहुत ही उपयोगी हैं।A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.
treeअर्थ : భూమి మీద రాళ్ళతో నిండిన ఎతైన ప్రదేశం
उदाहरणे :
హిమాయపర్వతం భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉంది.
समानार्थी : అచలం, అద్రి, అవనీధరం, అహర్యం, ఇలాధరం, ఉర్వీధరం, కొండ, గిరి, గుబ్బలి, జీమూతం, దుర్గమం, ధరం, ధరణీధ్రం, నేలతాలుపు, పర్వతం, పుడమితాల్పు, భూధరం, మల, మహీధరం, వసుధాధరం, శైలం
इतर भाषांमध्ये अनुवाद :
भूमि का बहुत ऊँचा, ऊबड़-खाबड़ और प्रायः पथरीला प्राकृतिक भाग।
हिमालय पर्वत भारत के उत्तर में है।अर्थ : ఊడలుగల చెట్టు రావి చేట్టు దీనిని ఊడలు ఉంటాయి
उदाहरणे :
యాత్రికులు మర్రిచెట్టు నీడలో సేదతీరుతున్నారు
समानार्थी : క్షీరవృక్షం, జటాలం, బహువాదం, మర్రిచెట్టు, యక్షతరువు, వటం, వటవృక్షం
इतर भाषांमध्ये अनुवाद :
East Indian tree that puts out aerial shoots that grow down into the soil forming additional trunks.
banian, banian tree, banyan, banyan tree, east indian fig tree, ficus bengalensis, indian banyan