सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : అమ్మ వారి చేతిలో ఉండే ఆయుధం
उदाहरणे : ఆమె శూలంతో పాము మీద దాడి చేసింది.
समानार्थी : త్రిశూలం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
एक अस्त्र जिसके सिरे पर तीन फल होते हैं।
A spear with three prongs.
अर्थ : భగవంతుడైన శివుని ఆయుధం
उदाहरणे : త్రిశూలం శతృవులను సర్వనాశనం చేస్తుంది.
समानार्थी : త్రిశిఖం, త్రిశూలం, పినాకం, మహితం, శివునిఆయుధం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
भगवान शिव का धनुष।
अर्थ : బల్లెంలాగా ఉండే ఒక రకమైన ఆయుధం
उदाहरणे : కొత్తకొత్త ఆయుధాల నిర్మాణంతో శూలం మనుగడలో లేదు.
बरछे की तरह का एक प्राचीन अस्त्र।
स्थापित करा